Sunday, January 19, 2025
spot_img

Aadab Desk

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 02 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‎పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అధికారులు స్వాగతం పలికారు. నేడు, రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాద్...

అంతర్జాతీయ సినిమా వేడుకల్లో నాగ చైత్యన్య, శోభిత సందడి

గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో సినీ అగ్ర తారలు తదితరులు హాజరై సందడి చేశారు. అక్కినేని నాగచైత్యన్య, శోభిత ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తు అందరి దృష్టిని...

ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన రష్యా

రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. డెనిపర్ నగరంలో ఈ దాడి జరిగినట్లు కీవ్ వాయుసేన తెలిపింది. అయితే కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. ఈ ఖండాంతర క్షిపణి వల్ల ఉక్రెయిన్ ఎంత మేర నష్టపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఖండాంతర క్షిపణి ప్రయోగంపై...

పోలీస్ పహరాలో మహబూబాబాద్ జిల్లా..144 సెక్షన్ అమలు

మహాబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. లగచర్లలో గిరిజన, పేద రైతులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గురువారం మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ సుధీర్ రామ్‎నాథ్ కేకన్ తెలిపారు. జిల్లా...

అంతా నా ఇష్టం..

( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం ) ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్ నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్ బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్ ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు జిల్లా అధికారి అశోక్ పైన అనేక...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్ళిన అయిన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.

ఢిల్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధం.. 11 మందితో తొలి జాబితా విడుదల

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గురువారం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఆప్ విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ఇటీవల అప్...

గంజాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కట్టడికి చర్యలు చేపట్టమని...

భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త సి.వి.రామన్

(నవంబర్ 21 న వర్ధంతి సందర్భంగా) నా మతం సైన్స్, నేను సైన్స్ నే పూజిస్తాను, ప్రేమిస్తాను నా బతుకు అంత సైన్స్ అన్న మహానుభావుడు సి.వి.రామన్.ఎన్నో ఆవిశ్కరనలకు మూలం సైన్స్, ప్రపంచము గర్వించే లా మన భారతీయ సైన్స్ ఎదగాలి. మన ప్రయోగాలు చూసి ఇతర దేశాల వారు మన నుండి స్పూర్తి ని...

About Me

2259 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ధనుష్ దర్శకత్వంలో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

సినీ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా ధ‌నుష్‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS