Wednesday, June 18, 2025
spot_img

అంతర్జాతీయ సినిమా వేడుకల్లో నాగ చైత్యన్య, శోభిత సందడి

Must Read

గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో సినీ అగ్ర తారలు తదితరులు హాజరై సందడి చేశారు. అక్కినేని నాగచైత్యన్య, శోభిత ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తు అందరి దృష్టిని ఆకర్శించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS