లక్నోపై ఒక వికెట్ తేడాతో ఢిల్లీ విజయం
మార్ష్ కళ్లు చెదిరే బ్యాటింగ్
నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...
జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు
పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్ మెగా...
గోయెంకాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపాటు
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ఎస్ఆర్హెచ్ చేతిలో దారుణ ఓటమి తరువాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కోప్పడిన సంజీవ్.. తాజాగా ఢిల్లీ చేతిలో లక్నో టీమ్ ఓడిపోవడంతో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన అనంతరం...
తప్పుడు లెక్కలపై నిలదీత
కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అన్నీ తప్పుడు లెక్కలే ఉన్నాయని, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలపై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరూపించగలవా అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్ రావు...
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోటిఫికేషన్ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి.. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం...
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్ లారీ...
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పేశారు....
కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా...
మోతాదుకు మించి తింటే విషంతో సమానం
మార్కెట్లో సైతం పుచ్చకాయ కల్తీ అవుతున్న పరిస్థితి
కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అవసరమే
లేదంటే ఆరోగ్యం చేజేతులా పాడు చేసుకున్నట్టే
ఈ ఏడాది మార్చి మొదటి ఎండలు దంచికొడుతున్నాయి. అయితే మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో 92శాతం నీరు, 6శాతం చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి....
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
2,500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం
అక్రమ నిర్మాణాన్ని సక్రమమం చేసే పనిలో కమిషనర్
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ పనులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు
ప్రభుత్వ...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...