భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి...
డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది
డిజిటల్ యుగంలో ఎన్నో సవాళ్లూ : రాష్ట్రపతి
ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం : ముర్ము
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని పిలుపు..
దేశంలో సైబర్ నేరాలతో కొత్త ముప్పు పరిణమిస్తుందని రాష్ట్రపతి...
త్వరలోనే చేనేత రుణమాఫీ
మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్
వెల్లడించిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...
మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్‌తో జర జాగ్రత
కొత్త దందాకు తెరలేపిన మారెళ్ల పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ల మేఘన
ప్రీ లాంచ్ పేరుతో దర్జాగా కొనసాగుతున్న దందా
బై బ్యాక్ గ్యారంటీతో కోట్లు కొల్లగొడుతున్న వైనం
నిబంధనలకు విరుద్దంగా విల్లాలు, అపార్ట్మెంట్లు
రెండు నెలల సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా సాధ్యం..?
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని...
ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణతల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…
గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,
హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !
ఎవరు చెప్పే...
హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ తన 57 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యత, వినూత్నత, మరియు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందని హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రుబల్జీత్ సింగ్ సాయల్ తెలిపారు. భారతదేశం ప్రముఖ ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ కంపెనీ హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ భూటాన్‌లోని గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో ఒక అవగాహన ఒప్పందం...
హైదరాబాద్ శివారులోని జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‌కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.
దీంతో జర్నలిస్టులు మోహన్‌బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‌బాబు మీడియా ప్రతినిధులకు...
మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఇటీవల బెదిరింపు కాల్స్, సందేశాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్...