Friday, September 20, 2024
spot_img

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి : బండ్ల గణేష్

Must Read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా సెప్టెంబర్ 02న గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా,పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నారు.మే 11,2012న ఈ సినిమా విడుదలైంది.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా గబ్బర్ సింగ్ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నా సమయంలో గుర్రం స్వారీ సిన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వెనక్కి పడిపోయారని గుర్తుచేశారు.ఆ సమయంలో అయిన ప్రాణాలు కూడా పోయేవని అన్నారు.గుజరాత్ లో ఈ ఘటన జరిగిందని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This