Friday, April 4, 2025
spot_img

బాంగ్లాదేశ్ లో అదుపుతప్పిన పరిస్థితి,ప్రధాని రాజీనామా.?

Must Read

బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.ఇదిలా ఉండగా షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.ఇప్పటివరకు ఈ అల్లర్లలో సుమారుగా 300 మంది మృతి చెందినట్టు సమాచారం.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS