78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...
ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...
గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...
కులం అనేది నీ పాడే వెనకాల ఉత్తరాన ఉన్న వైకుంఠధామం వరకే..ధనం అనేది నీవు చనిపోయే వరకుతృప్తిగా చూసుకోవడానికే..నలుపు, తెలుపు అనే నీ శరీర రంగులు కాటిలోకట్టె కాలే వరకే..నిన్ను కాల్చగా మిగిలిన బూడిద,బొక్కలు గంగ పాలు..నిన్ను పూడ్చిన శరీరం బొంద పాలు..నువ్వు తోటి వారికి చేసిన సహాయము అనేది నిన్ను చరిత్రలో నిలపడానికి..బ్రతికున్నప్పుడు...
నాలో ఆందోళన మొదలైంది..
వరుసగా ఆడపిల్లపై జరుగుతున్నా దారుణాలను చూస్తుంటే నాలో ఆందోళన మొదలైంది..
ఎవర్ని నమ్మి పంపాలి నా చెల్లిని బడికి,కళాశాలకు..ఎవరిని నమ్మి పంపాలి నా అక్కను,భార్యను ఉద్యోగానికి..
నా దేశంలో నా అక్క,చెల్లి,భార్యాకు ఎందుకు లేదు రక్షణ..??ఒక్కొక్క సంఘటన చూస్తుంటే నాలో ఆగ్రహం రగులుతుంది..
కానీ ఎం లాభం ఆగ్రహానికి గురైతే చివరికి కేసులతో ఇబ్బంది పాడేది...
రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు"ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోనితీరుతో..స్వేచ్ఛ...
మన దేశాన్ని"భారత మాత"గా ప్రేమిస్తూ..గౌరవిస్తున్న నాగరిక సమాజంలోనేడు మహిళకు కనీస భద్రత లేనిఅనాగరికత ముఖచిత్రంగా మారుతోందిచట్టబద్ధ పాలనలో కలకత్తా ట్రైనీ డాక్టర్ పై ఘోరాతి ఘోరం(అమానుషం)గాఅత్యాచారానికి పాల్పడి హత్య చేసిన రాబంధులకు శిక్ష పడుతుందా..!చట్టాలు చట్టుబండలై!నేరస్తులకు చుట్టాలౌతున్నాయని యావద్దేశం దిగ్భ్రాంతికి లోనవుతోందిసమాజాన్ని తిరోగమనంలోకి నెట్టే దోషులకుతక్షణమే కఠినాతి కఠినమైన శిక్షలు పడాలిఅత్యాచార క్రూర చర్యలనుసమాజం...
దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ తెలియదు..ఎండ దెబ్బ తగిలితే గాని పచ్చని చెట్ల విలువ తెలియదు..చల్లటి గాలి కోసం ఆరాటపడే మనంఆ చల్లని గాలిని ఇచ్చే మొక్కలను నాటడంలో పాల్గొనలేకపోతున్నామే..?చెట్లను పెంచడం కోసం ఆరాటపడలేక పోతున్నామే..!! కూర్చున్న కొమ్మను నరికి వేసుకుంటున్నమనల్ని జ్ఞానులు అందమా..!! ఆజ్ఞానులు అందమా..!! నేటి వనమహూత్సవం జనహితమే అని...
జంతువుల కన్నా అతి ప్రమాదకరమైన వారు మనుషులేనా అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాచేసిన సంఘటన కోల్ కత్తా హత్య చారం..!! నిర్భయ చట్టాలు అమలు చేస్తున్న అత్యాచార ఘటనలను మాత్రం నిరోధించలేకపోతున్నారుకామాంధులుగా మారిన మానవ మృగాలు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఇంకెన్నాళ్లు..? జూడాల అభ్యర్థనను ఆలకించలేని ప్రభుత్వాలుమొద్దునిద్రలో ఉన్నాయి..కార్పొరేట్ గద్దల కోసం చట్టాలను...
తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడుఅండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే..రక్షాబంధన్నేటి ఆధునిక యుగంలో కూడా రాఖి కి విలువ ఉందంటే దానికి మూలంఅన్న చెల్లెల అనుబంధంమే..ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోబట్టువుల బంధంఅని చెప్పడంలో ఎటువంటి సందేహం...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...