Friday, December 13, 2024
spot_img

నీచ నైజాన్ని వీడరా

Must Read

మన దేశాన్ని”భారత మాత”గా ప్రేమిస్తూ..
గౌరవిస్తున్న నాగరిక సమాజంలో
నేడు మహిళకు కనీస భద్రత లేని
అనాగరికత ముఖచిత్రంగా మారుతోంది
చట్టబద్ధ పాలనలో కలకత్తా ట్రైనీ డాక్టర్ పై ఘోరాతి ఘోరం(అమానుషం)గా
అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన రాబంధులకు శిక్ష పడుతుందా..!
చట్టాలు చట్టుబండలై!నేరస్తులకు చుట్టాలౌతున్నాయని యావద్దేశం దిగ్భ్రాంతికి లోనవుతోంది
సమాజాన్ని తిరోగమనంలోకి నెట్టే దోషులకు
తక్షణమే కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి
అత్యాచార క్రూర చర్యలను
సమాజం నుండి తరిమి వేయాలి
మహిళ ఆగ్రహిస్తే మానవజాతికి పునర్జన్మ ఉండదు..
పాలకా!పొలిటికల్ మైలేజీవీడుమా?
ఒరేయ్..మృగమే ఛీత్కరించే నీచ నైజాన్ని వీడరా..

  • మేదాజీ
Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS