Saturday, April 19, 2025
spot_img

బిజినెస్

హెచ్.పీ.సీ.ఎల్ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ వారోత్సవాలు

ప్రభావవంతమైన వాకథాన్,మానవ గొలుసు ర్యాలీతో హెచ్.పి.సి.ఎల్ స్వచ్ఛతా పఖ్వాడాను ప్రారంభించింది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 2024 జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌కు సహకరించడంలో ముఖ్యమైన అడుగు వేసింది.ఈ కార్యక్రమం సమాజాన్ని ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం,నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు...

మొట్టమొదటి మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ‘మై ఐటీ రిటర్న్’

భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ లను దాఖలు చేయడాన్ని స్కోరిడోవ్ సులభతరం చేసింది. www.myITreturn.com వెనుక ఉన్న వినూత్న శక్తి విప్లవాత్మకం గా రూపొందించిన సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉంది.ఈ వినూత్న యాప్ భారతదేశంలోనే మొట్టమొదటిదని పేర్కొంది.వినియోగదారులు ఎలాంటి భౌతిక పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా వారి...

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు

జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలు కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ తెలియని వ్యక్తులు,అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది. దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్...

కస్టమర్స్ కి షాక్ ఇచ్చిన జియో

ముకేష్ అంబానీ కి చెందిన జియో, టారిఫ్ రేట్లను భారీగా పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.తాము పెంచిన ఈ రేట్లతో అత్యధికంగా 25 శాతం వరకు రీఛార్జ్ రేట్లు పేరుగుతాయని తెలిపింది.జులై 03,2024 నుండి కొత్త రీచార్జి ప్లాన్ లు అమల్లోకి వస్తాయని స్పస్టం చేసింది.మరోవైపు 5జి ఆన్ లిమిటెడ్ ప్లాన్స్ ని కూడా పరిచయం...

ఎంపిక చేసిన బైక్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో

ఎంపిక చేసిన మోటారు సైకిళ్ళు,స్కూటర్ల ధరలని పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ జులై 01 నుండి అమల్లోకి కొత్త ధరలు మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై రూ.1500 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ ఇన్పుట్ ధరలు పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటునట్టు ప్రకటించిన హీరో మోటో కార్ప్ పెరగనున్న హీరో స్ప్లెండర్,హీరో పాషన్...

మరో రెండు ఉత్పత్తులను గ్లోబల్ గా లాంచ్ చేసిన “రియల్ మీ”

రియల్ మీ అనేది భారత యువత కి ఒక పేరుగాంచిన బ్రాండ్.రెండు మంచి ఉత్పత్తులని గ్లోబల్ గా శుక్రవారం లాంచ్ చేసింది. దీని ఫ్లాగ్ షిప్ జిటి సిరీస్ కి మరియు ఏఐవటి విభాగానికి రియల్ మీ జిటి 6 ,ఏ ఐ ఫ్లాగ్ షిప్ కిల్లర్ మరియు రియల్ మీ బడ్స్ ఎయిర్...

వై.సిరీస్ వివో వై.58 5జీ ని విస్తరించిన వివో

సిరీస్‌లో మొదటిసారిగా 6000 ఎం.ఎ.హెచ్ బ్యాటరీ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ 50 ఎంపి ఎఐ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది అన్ని ఎల్.సి.డి డిస్ప్లేలలో సెగ్మెంట్ యొక్క ప్రకాశవంతమైన సూర్యకాంతి ప్రదర్శన వివో,వినూత్న గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, గురువారం భారతదేశంలో వై.58 5జిని ప్రారంభించడంతో వై సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన రంగులతో కూడిన స్టైలిష్ ప్రీమియం వాచ్ స్టైల్ డిజైన్‌ను...

త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరి వచ్చే ఏడాది జనవరి-మార్చి వరకు 4 ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో హ్యూందాయి మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఉంది.మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్స్ లో ఆ విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగం రోజురోజుకు...

పెన్నా సిమెంట్ ను కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్

ఆదాని గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ , పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది.ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి కార్యకలాపాలు కొనసాగిస్తుంది.ఇక నుంచి అంబుజా సిమెంట్స్ కు మిలియన్ తన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని అందిస్తుంది.ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది రాష్ట్రాలతో...

అందుబాటులోకి సామ్ సంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్

గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS