క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...