కార్పొరేట్ విద్యకు కోపరేషన్
దేశాన్ని కానీ సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు అవసరం లేదు.ఫేక్ (నాసిరకం) విధానాన్ని ప్రోత్సహిస్తే చాలు.దేశం దానంతట అదే ఖతం అయిపోతుంది.దేశంలో నాసిరకం విద్య,మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దానివల్ల డాక్టర్ చేతిలో పేషెంట్,ఇంజనీర్ చేతిలో భవనాలు,జడ్జిల చేతుల్లో...
ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ
మేష రాశి (Aries)
ఈ నెలలో విద్యా కార్యాచరణలో మంచి పురోగతి ఉంటుందని,కష్టానికి తగ్గ ఫలితాలు సాదించే అవకాశం ఉందని తెలిపారు ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ.వృత్తి రంగంలో కొత్త అవకాశాలు దొరుకుతాయని,ప్రతిభను చూపించేందుకు మంచి సమయమని...
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.ఈ వరదల వలన 163 పైగా మృతులు వుండడం బాధాకరం.ఈ సంఘటన కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి,దేశానికి కూడా దిగ్భ్రాంతిని కలిగించింది.వరదల కారణాలు, ప్రభావాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే కుండపోత...
పూర్తిగా చదవటానికి సమయం,ఆసక్తి లేని వారి కోసం,సంక్షిప్తంగా, అంశంలోకి సూటిగా పోతే,ఒక అబ్బాయి చెప్పిన మాట :పేరు చినముని అనుకుందాము.అతని పరీక్షలు ఆగష్టు 5 నుంచి ప్రారంభం.ఆలోపులో అతను తెలుగు పరీక్షకి సిద్ధం కాలేడు.అందుకే తెలుగు సంగతి ప్రస్తుతానికి మర్చిపో,అని చెప్తే అతను అన్న మాట "రిషి తో సవాలు చేసాను అయ్యా, అతన్ని...
నిరుద్యోగం,ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సమస్య. సమస్యల్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నది కూడా నిరుద్యోగమే. ముందు, ప్రస్తుతం, భవిష్యత్తులో గానీ ఈ నిరుద్యోగ సమస్య వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అందరినీ వేధిస్తున్న సమస్య ఇది.పని చేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉండి కూడా పని దొరకకపోవడమే నిరుద్యోగం.అలా అని సామర్థ్యం ఉండి...
జూలై 28, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా
మానవ జన్మకు పరమార్ధం మహిలో ఉన్నతంగా జీవించడమే. ఉన్నత జీవనమంటే కోట్లు గడించడం కాదు.వ్యక్తిత్వంతో వికసించడం. మూలాలను మరచి పోయి,సంస్కారం లోపించి,కృతజ్ఞత మరచి జీవించడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. సకల జీవరాశుల్లో మానవ జన్మకున్న విశిష్టత ఏ ఇతర జీవరాశులకు...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ "ఒకప్పుడు ప్రజల సమస్యల గురించి పోలీస్ స్టేషన్లో యస్.పి కి నేను వినతిపత్రం ఇచ్చేవాణ్ణి.ఇప్పుడు వారు ప్రజల సమస్యల గురించి నాకు వినతిపత్రాలు ఇస్తే తీసుకునే స్థాయిలో వున్నా.అందుకే మీరు కూడా ఓ లక్ష్యం పెట్టుకొని ఎన్ని అవాంతరాలు ఎదురైనా...
కల్వకుంట్ల తారకరామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్, పరిశ్రమలు, పట్టణ అభివృద్ధి, సమాచార సాంకేతిక అభివృద్ధి శాఖ (ఐటీ) మంత్రిగా హుందా తో తన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వివిధ సంస్థల నుంచి ప్రశంసలతో పాటు అవార్డులు రివార్డులు సాధించిన ఘనత కేటీఆర్ ది ప్రస్తుతం ఐటీ రంగంలో సమర్థవంతమైన...
బాల గంగాధర్ తిలక్ పుట్టిన రోజు జూలై 23 సందర్భంగా
దేశభక్తిని ప్రజల్లో రగిల్చి, బ్రిటిష్ వారిని భయబ్రాంతుల్ని చేసిన లోకమాన్య "బాల గంగాధర తిలక్ " జయంతి జూలై 23.బాలగంగాధర తిలక్ ని "భారత జాతీయోద్యమ పిత"గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా...
జులై 21న గురు పౌర్ణమి సందర్బంగా
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
వేద వ్యాస మహర్షి లేకపోతే మన వాజ్మయం లేదు.వాజ్మయం లేకపోతే సనాతన సంస్కృతి మనకు అందేది కాదు. మానవాళి ముక్తి కోసం జ్ఞానాన్ని అందించిన వ్యాసున్ని నిత్యం స్మరించుకుందాం.భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....