ఇటీవల నాగచైత్యన్య శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరి ఎంగేజ్మెంట్ పై జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరని అన్నారు.దింతో వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్...
శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తెలుగు,తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్...
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు."అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్...
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు.ఈ సందర్బంగా అయిన నటించిన "మురారి" సినిమా ను రీరిలీజ్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు సినిమా థియేటర్స్ లో ఈ సినిమా ను విడుదల చేశారు.దింతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేశారు.అలనాటి రామచంద్రుడు పాటకి అభిమానులు అక్షింతలు తీసుకోని స్క్రిన్ పై విసిరారు.మరికొంత మంది...
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు...
కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.
కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా...
వయనాడ్ బాధితుల కోసం రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కిఅందజేసిన నయనతార,విఘ్నేశ్ దంపతులు
కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి నయనతార,విఘ్నేశ్ శివన్ దంపతులు ముందుకొచ్చారు.రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.వయనాడ్ లోని బాధితులకు అండగా నిలబడడం కోసం వారికీ మద్దతుగా ఓ...
రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ నుండి " జిక్కి" పాట విడుదలైంది.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాయల్ రాజ్ ఫుట్ ప్రధాన పాత్రలో నటించిన " రక్షణ " సినిమా ఆగష్టు 01 నుండి ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రాణదీప్ ఠాకూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.జూన్ 07 న ఈ మూవీ రిలీజ్ అయింది.మనుస్ నాగులపల్లి,రాజీవ్ కనకాల,చక్రపాణి ఆనంద కీలక పాత్ర...
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి...