మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ
మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం
మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...
ప్రస్థుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది…
బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినపుడు మరో బీసీ నేత అయిన ఈటల ను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా...
రామోజీరావు నాకు మార్గదర్శకులు
రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావు ది ఓ చరిత్ర
నా లాంటి యువత కు ఆయన స్ఫూర్తి
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావు ది
ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదు
ఏరంగంలో చేయి...
మూడుగంటల పాటు కొనసాగిన సీడబ్ల్యూసి మీటింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయి
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసి మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు.ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్...
చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతాలైన శని, ఆదివారాలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని...
ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు
ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక
ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ
భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది
పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు
పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...
బీజేపీ వాళ్లు అయోధ్య రామమందిరం చూపించి.. అక్షంతలు పంచి, ఓట్లు కొల్లగొట్టాలని చూశారనీ కానీ అయోధ్యలోనే ఓడి పోయారనీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.
అయోధ్య పరిధి వచ్చే ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓ డిపోయారనీ అన్నారు.
ఇకనుండి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.
సెక్రటేరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి