Thursday, April 3, 2025
spot_img

స్పోర్ట్స్

ఇప్పట్లో క్రికెట్ కెరీర్ కు ముగించే ఉద్దేశం లేదు

టెస్ట్ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ చేస్తున్నట్లు వస్తున్నా వార్తల పై ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పందించాడు.తన క్రికెట్ కెరీర్ ను ఇప్పట్లో ముగింపు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో బిబిఎల్ ఆడుతానని తెలిపాడు.అన్ని ఫార్మాట్ లో ఆడదానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నాకు వచ్చిన ఏ అవకాశాన్ని...

వివాదంలో చిక్కుకున్న అర్షద్ నదీమ్,కారణం ఆదేనా..??

పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు చెందిన నాయకుడు హారిస్ ధార్ ను కలిసి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.పారిస్ ఒలంపిక్స్ నుండి ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చాడు.దీంతో నదీమ్ ను సన్మానించడం కోసం హారిస్ ధార్ వెళ్ళాడు.నదీమ్ భుజంపై చేయి వేసి మాట్లాడిన...

పారిస్ ఒలంపిక్స్ బృందంతో భేటీకానున్న ప్రధాని మోదీ

పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...

ధోనీ పై కేసు నమోదు,ఎందుకంటే..?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...

ఇలా పతకాలు సాధించడం ఇదే తొలిసారి

టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది.దింతో మన దేశ పతకాల సంఖ్య 13 కి చేరింది.52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి.అంతకుముందు 1972లో భారత్ 3 స్థానంలో నిలిచింది.

రెజ్లింగ్ సెమీస్ లోకి అమన్ షెరావత్

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.

నిఖత్ జరీన్ ను కలిసిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు

పారిస్ ఒలంపిక్స్ 2024లో భాగంగా తెలంగాణకి చెందిన అంతర్జాతీయ బాక్సర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్,ఒలంపిక్ షూటర్ ఈషా సింగ్ ను పారిస్ లోని స్పోర్ట్స్ విలేజ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి,ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఒలంపిక్ మెంబెర్ వేణుగోపాల్ చారి,టూరిజం ఎండీ సోనీబాల తదితరులు...

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది. పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...

ఫైనల్స్ లోకి స్వప్నీల్ కూశాలే

పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు.తాజాగా 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో స్వప్నీల్ కూశాలే ఫైనల్స్ కి అర్హత సాధించి..ఫైనల్స్ కి చేరిన ఐదో భారత షూటర్ గా పేరు నమోదు చేసుకున్నాడు.ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర...

అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న మను భాకర్

పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య ప‌త‌కాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS