ఈ మధ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వం
వ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటలకు రేట్లు ఎందుకు పెంచడం లేదు..??
కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సుక్మా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎందుకు
ప్రోత్సహించడం లేదు..??
యువతకు ఉపాధి,ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు..??
విద్య,వైద్యంలో నాణ్యత,భద్రత ప్రభుత్వాల బాధ్యత చట్టబద్దమైన లైసెన్స్లో దోపిడి
చేస్తా అంతే..?? చూస్తాండ్లు
సేవ పేరుతో రాజకీయ అవినీతి పెరిగిపోయే సగటు పౌరుల బతుకులేమో మారక పాయే..??
పౌర స్వేచ్చా,పత్రిక స్వేచ్చా అది నిప్పులాంటిది తుప్పు పట్టదు..నేనున్నా అని వ్యక్తుల్ని శక్తులుగా మార్చి
అవినీతిని తుదముట్టిస్తుంది.
- మేదాజీ