Thursday, April 3, 2025
spot_img

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‎షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‎లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ది , కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందజేస్తారు. అనంతరం ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS