కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖావజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.జియో టీవికి అయిన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ,ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ కూటమి స్టాండ్‌తో తాము ఏకీభావిస్తున్నామని ప్రకటించారు.కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.రెండు పార్టీలు జమ్ముకశ్మీర్ లో గణనీయమైన ఉనికిని కలిగి ఉందని,హోదా పునరుద్ధరిస్తే కశ్మీర్ ప్రజలు పడిన గాయాలు కొంతైనా నయం అవుతాయని తెలిపారు.