Thursday, April 3, 2025
spot_img

మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం

Must Read
  • నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం…
  • ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
  • భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం.
  • నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు.
  • ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు.
  • నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1,10,00000 గుర్తింపు.
  • 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల గుర్తింపు.
  • మొత్తం 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ.
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS