ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరిని.. సిబిఐ అధికారిని అంటూ మరొకరిని ట్రాప్ చేసి 25లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్…!
Black stone & white roads పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో నగరానికి చెందిన యువకుడి నీ ఆడ్ చేసి..షేర్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసి అన్ లైన్ ట్రేడింగ్ చేయాలని, తాము ట్రేడింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ మొత్తం గ్రూప్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తామంటూ నమ్మించి 15 లక్షలు కాజేసిన cheaters..!
నీ ఆధార్ కార్డు నంబర్ తో మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని,, వెంటనే అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బులు తమకు ట్రాన్స్ ఫర్ చేస్తే వెరిఫై చేసి మళ్ళీ రిటర్న్ చేస్తామని, లేదంటే అరెస్ట్ చేస్తామని నగరానికి చెందిన ఓ యువకుడిని సైబర్ చీటర్లు భయపెట్టారు.. అతని అకౌంట్ లో ఉన్న మొత్తం పది లక్షలు కాజేసారు..