Thursday, April 3, 2025
spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‎కౌంటర్,06మంది మావోయిస్టులు మృతి

Must Read

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.ఈ ఎన్‎కౌంటర్ లో 06 మంది మావోయిస్టులు మృతి చెందారు.గురువారం ఉదయం కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కి చెందిన ఓ కానిస్టేబుల్‎కు తీవ్ర గాయాలయ్యాయి.మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ,మరో 06 మంది చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS