Thursday, November 21, 2024
spot_img

నేడు సర్వం కల్తీ మయమే

Must Read

కల్తీ..కల్తీ..కల్తీ..నేడు సర్వం కల్తీ మయం..
ప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం..
ఏ వస్తువు చూసినా కల్తీ మయం..కల్తీ పదార్థాల
వాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం..
హోటల్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం..
అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం
కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఎం తినాలన్న,ఏం తాగాలన్న
అంతా కల్తీ మయమే..ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి..ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించాలి

  • కామిడి సతీష్ రెడ్డి
Latest News

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS