Friday, April 4, 2025
spot_img

గుప్తనిధుల కోసం తవ్వకాలు,పోలీసుల అదుపులో టూరిజం అధికారి.?

Must Read

నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తొవ్వకాలు జరిగాయి.ఆదివారం హైదరాబాద్ నుండి ముగ్గురు మంత్రగాళ్లన్నీ ఇంటి యజమాని తీసుకొచ్చి తవ్వకాలు జరుపుతునట్టు స్థానికులు తెలిపారు.ఇంటి నుండి తవ్వకాల శబ్ధాలు వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు టూరిజం శాఖాకీ చెందిన ఓ అధికారిని అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తునట్టు సమాచారం.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS