అయ్యా సీఎం సారు,జాతర పేరుతో విపరీతమైన డిజె సౌండ్ పెట్టి జనాలని ఇబ్బంది పెడుతున్నారు. భయంకరమైన శబ్దాలతో జనాలు హార్ట్ ఎటాక్ బారిన పడే ప్రమాదం పుష్కలంగా ఉంది. చిన్నచిన్న గల్లీలో పెద్దపెద్ద శబ్దాలతో పండగ మీదనే విరక్తి తెప్పిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా ఆగని వీరి రాక్షస ఆహాకారాలకు ఇంటిలోని దర్వాజాలతో సహా చిన్నారులు, వృద్ధులు దద్దరిల్లిపోతున్నారు. ఈ రాక్షస బటులను చూసి చూడనట్టుగా ఉంటున్న రక్షకభటులు. జాతర పేరున భయపెట్టే వీరినీ పాతర పెట్టండని మనవి