ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరు
ఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్
శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..
కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?
రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?
జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?
కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?
లేదా హస్తం పార్టీతో దోస్తీ కట్టినట్టా..?
ఈ అగ్రకులాల రాజకీయాలు ఒక్కటయినట్టేనా..?
తెరవెనుక కేసీఆర్ వేసిన ఎత్తుగడలు ఫలించినట్టేనా..?
అప్పులున్న వాడితోనూ,చెప్పులున్న వాడితోనూ నడవద్దన్న మాట నిజమైనట్టేనా..?
కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్టేనా..?
న్యాయస్థానాల్లో న్యాయం గెలిచినట్టేనా..?
- సురేందర్