Thursday, April 3, 2025
spot_img

రాహుల్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

Must Read

లోక్‎సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.ఇటీవల అమెరికాలో పర్యటించిన అయిన ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దీంతో కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు.బెంగుళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‎లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో ఓ కార్యక్రమంలో రాహుల్ భారతీయ ఆమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు.కొన్నీ అంశాల పై భారత్‎లో ఘర్షణలు జరుగుతున్నయని,అన్నీ మతాలకు ఇదే పరిస్థితి తప్పడం లేదని,ఆదివాసీలు,దళితులు,ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS