Friday, April 4, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్-బిఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటి

Must Read

పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్...

  • తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాం.
  • పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం..
  • తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు.
  • రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం
  • రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం.
  • భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం..
  • నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం..
  • ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం..
  • రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతాం..
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS