బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా,24 కారెట్ల 10 గ్రాముల పై రూ.660 పెరిగింది.శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది.