బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.
సంగారెడ్డి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా ఆరో రోజూ వరద జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల...