Friday, September 20, 2024
spot_img

మంత్రి కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Must Read
  • శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన ఏకాంత్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినీమా టోగ్రాఫి శాఖ మంత్రి, పోరాటాల గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్టిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా పెద్ద అంబ‌ర్‌పేట్ మున్సిప‌ల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు ఏకాంత్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈకార్యక్రమంలో గణేష్ గౌడ్, జితేందర్, శ్రీకాంత్ గౌడ్, మహేష్ గౌడ్, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This