Friday, September 20, 2024
spot_img

హైదరాబాద్ లో భారీ వర్షం

Must Read

  • ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
  • రాయదుర్గం,గచ్చిబౌలి,కొండాపూర్,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,పంజాగుట్ట,మలక్ పేట,
  • నాంపల్లి,నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం
  • భారీ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహదారులు
  • చాల చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం

హైదరాబాద్ లోని అనేక చోట్ల భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయి ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురిసింది.రాయదుర్గం , గచ్చిబౌలి , కొండాపూర్ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ , పంజాగుట్ట , మలక్ పేట , నాంపల్లి , నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.చాల చోట్ల భారీ వర్షం కారణంగా చాల చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుండంతో ghmc అధికారులు అప్రమత్తమయ్యారు.వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.బయటికి వెళ్లిన వారు జాగ్రతగా ఉండాలని,ఆవసరం మేరకే బయటికి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This