Friday, April 4, 2025
spot_img

హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం

Must Read

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది.ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్‎పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని,08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్‎ఫోర్స్‎మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు.మల్కాజ్‎గిరిలో గంజాయిని ప్యాక్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.పట్టుబడ్డ గంజాయి విలువ రూ.34 లక్షలు ఉంటుందని తెలిపారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS