Wednesday, April 9, 2025
spot_img

హైదరాబాద్ మెట్రో “ఎక్స్” అకౌంట్ హ్యక్

Must Read

హైదరాబాద్ మెట్రో “ఎక్స్” అకౌంట్ హ్యక్‎కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్‎కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్‎ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్‎ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest News

పోలీసులపైకి దూసుకొచ్చిరన లారీ

ప్రమాదంలో హోంగార్డు మృతి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS