Friday, September 20, 2024
spot_img

ఉపాధి కూలీలతో కలసి మట్టి తవ్విన ఐఆర్ఎస్ అధికారి

Must Read
  • అమ్మా మీ కష్టం చూసా,మీతో పాటు నాకు చేతనైన పనిచేసా.సంతోషంగా ఉంది.
  • మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా సహాయం చేస్తా.
  • మీ గొంతుకనై.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తా.
  • నా జీతం లక్ష..!
  • నాకు చేతనైనంత మీకు మనస్ఫూర్తిగా చేస్తా.

నా జీవితంలో మరిచిపోలేని రోజు మీతో కలిసి పనిచేయడం,ఇలా గడపడం నా జీతం నుండి ఈరోజు పనికి వచ్చిన 142 మందికి రెండు వందల చొప్పున న ఇష్టంతో ఇస్తున్నా..
ఐఆర్‌ఎస్ అధికారి సందీప్ భాగ.

గల్లీ చిన్నదీ..
గరీబొల్ల కథ పెద్దది…!
ఐఆర్ఎస్ అధికారి ఆట.. పాట..!
ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆడిపాడిన సందీప్..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి డ్యాన్స్ వేసిన ఐఆర్‌ఎస్ అధికారి సందీప్ భాగ. ఆయనది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌.. బెంగళూరులో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్న సందీప్.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This