ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండగా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల నుండి మీ అమ్మాయిలని మీరే.. కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మీదే… ఓ తల్లిదండ్రులారా.. ఈ బట్టేబాజ్ గాళ్ళతో.. జాగ్రత్త..
- నాగిరెడ్డి కేరెల్లి