Thursday, April 3, 2025
spot_img

హైదరాబాద్‎లో ఐటీ సోదాలు

Must Read

హైదరాబాద్‎లో మంగళవారం ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కూకట్‎పల్లి, బంజారాహీల్స్ చెక్‎పోస్టు, మాదాపూర్ లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల్లో మొత్తం 10 బృందాలు పాల్గొనట్టు సమాచారం. కూకట్‎పల్లిలోని రెయిన్‎బో విస్టాస్ ఐ బ్లాక్‎ లో నివాసముంటున్న ఓ టీవి చానెల్ యజమాని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయ లావాదేవిలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS