జోహార్ తెలంగాణ అమరవీరులకు..
జోహార్.. జోహార్..
లండన్ NRI బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు
లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి గారు ,లండన్ బిఆర్ఎస్ శాఖ సభ్యులు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల , బోనగిరి నవీన్ మరియు ప్రశాంత్ మామిడాల వున్నారు
లండన్ నగరంలోని తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి గారు
Must Read