Friday, September 20, 2024
spot_img

విద్యుత్ విచారణ కమిషన్ నూతన చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు

Must Read
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు,యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.ఈ కమిషన్ కి చైర్మన్ గా జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డిను నియమించింది.కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన ధర్మాసనం చైర్మన్ ని మార్చాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This