Friday, November 15, 2024
spot_img

అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే

Must Read
  • టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

లగచర్లలో పక్క ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం అయిన మీడియాతో మాట్లాడారు. అధికారులపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు శిక్ష తప్పదని అన్నారు. అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ లో కనిపిస్తుందని, కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనలో ఎవరు ఉన్న వెంటనే అరెస్ట్ చేసి నిందితులను శిక్షించాలని ప్రభుత్వానికి కోరారు. అభివృద్దిని బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దాడికి సంబంధించి కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని, ఈ విషయాన్ని పోలీసులు నిర్దారించారని తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే అని పేర్కొన్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS