Thursday, April 3, 2025
spot_img

ఓ మనిషి ఈ జీవితం చాల చిన్నది

Must Read

మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు..
రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితం
ఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాట
ఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకో
పోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకే
తెలియనంతగా పరిగెడ్తున్నావు .. ఓ మనిషి జీవితం చాల చిన్నది..దాన్ని
చీకూచింతలతో గడపడం అవసరమా

  • తాండూర్ వెంకటేష్
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS