Wednesday, April 2, 2025
spot_img

ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Must Read

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్ విధించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పిటిఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‎ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజధాని ఇస్లామాబాద్‎లోని రెడ్ జోన్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని పీటీఐ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇస్లామాబాద్ లో భారీగా భద్రత దళాలను మోహరించారు. రోడ్లను మూసివేసి, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్ అమలు చేస్తున్నారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS