Thursday, July 3, 2025
spot_img

మ్యానరిజం ఉన్న,హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..

Must Read

మ్యానరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..
కటౌట్ అవసరం లేని కంటెంట్ ఉన్న అంజనీ కుమారుడు..
అభిమాన గళం అయిన బలం..
అర్థ బలం,అంగ బలం కలిగిన,ప్రకృతి పర్యవేక్షకుడు అతడు..
అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కారల్ మార్క్ ఏకలవ్య శిష్యుడు..
అన్న అంటే నేను ఉన్న అంటూ కష్టనష్టాలతో,తోడు ఉండే శివ శంకర సోదరుడు..
అందరి కోసం పోరాటం చేసేవాడే నిజమైన జనసైనికుడు..
రాజకీయాలలో పెను తుఫాన్ సృష్టించిన సునామి అతడు..
మాటలకందని మంచి మనసున్న మహారాజు అతడు..
నిత్యం జనం కోసం తపించే రిల్ హీరో,
రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారికి ఆదాబ్ హైదరాబాద్ తరుపున హార్దిక
జన్మదిన శుభాకాంక్షలు..

-రమేష్ గాండ్ల

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS