పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
Must Read