Thursday, September 19, 2024
spot_img

కొత్త ఈవీ కారును విడుదల చేసిన ఎంజీ మోటార్స్

Must Read

ఎంజీ మోటార్స్ మరో కొత్త ఈవీ కారును దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.అదే విండోసోర్.ఈ కారు ధర రూ.9.99 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది.ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.జెడ్‌ఎస్‌ ఈవీ,కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం.కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3 న మొదలై.. 12 నుంచి డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img

More Articles Like This