Friday, April 4, 2025
spot_img

ఎమ్మెల్సీ – తీన్మార్ మల్లన్న…!

Must Read
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్…
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే..
  • కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
  • 48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు
  • స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు.
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడం తో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినెట్ చేసిన అధికారులు
  • మొత్తం 50 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న, బీఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి
  • దాదాపు 13 వేల ఓట్ల ఆధిక్యం లో ఉన్న తీన్మార్ మల్లన్న
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడం తో రాకేష్ రెడ్డి ని ఎలిమినెట్ చేయాల్సిన పరిస్థితి
  • లాంఛనమే కానున్న తీన్మార్ మల్లన్న గెలుపు
  • మ్యాజిక్ ఫిగర్ చేరుకునేంత వరకు కొనసాగనున్న ఓట్ల లెక్కింపు
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS