Friday, April 4, 2025
spot_img

ఎల్.కే అద్వానీ,మురళి మనోహర్ జోషిలను కలిసిన మోడి

Must Read
  • జూన్ 09న జరిగే ప్రమాణస్వీకారనికి రావాలని కోరిన మోడి

బీజేపీ అగ్రనేతలైన ఎల్.కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలను మోడీ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన సంధర్బంగా ఎల్కే అద్వానీ,మురళి మోహన్ జోషీలతో సమావేశమయ్యారు.అనేక విషయాల పై చర్చించిన అనంతరం ఈ నేల 9న జరగబోయే ప్రమాణస్వీకారనికి రావాలని ఆహ్వానించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS