- మద్యం సేవిస్తూ విధులు నిర్వహించిన మహబూబాబాద్ రవాణా కార్యాలయం ఉద్యోగి పై అధికారులు చర్యలు తీసుకున్నారు…
- అదాబ్ న్యూస్ లో వార్త రావడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు..
- సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు..
- మద్యం సేవిస్తూ విధుల్లో పాల్గొన్న సురేష్ అనే ఉద్యోగి సీఎంఎస్ ఔట్ సోర్సింగ్ సంస్థ ద్వారా రవాణా కార్యాలయంలో పని చేస్తున్నందున సదరు సంస్థ యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. దీంతో సీఎంఎస్ ఔట్ సోర్సింగ్ సంస్థ అతన్ని ఉద్యోగం నుండి తలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది!
Must Read