Thursday, April 3, 2025
spot_img

ప్రధాని మోడీతో పవన్‎కళ్యాణ్ భేటీ

Must Read

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు.

నిన్న ఢిల్లీ వెళ్ళిన పవన్‎కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్ తో సమావేశమయ్యారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS