Friday, September 20, 2024
spot_img

నకిలీ పియాజియో విడిభాగాల తయారీ దారుల పై పోలీసుల దాడులు

Must Read

-ఇద్దరి అరెస్ట్..సెక్షన్ 63,420 కింద కేసు నమోదు

పియాజియో నకిలీ విడిభాగాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు చోట్ల నిర్మల్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అందిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఆటో స్పేర్స్ నిజామాబాద్ ఎక్స్ రోడ్డు హోండా షోరూంల పై దాడులు నిర్వహించారు.కర్ణాటకలోని నిర్మల్ జిల్లా భైంసా పోలీస్ స్టేషన్ నుండి పోలీసు అధికారుల సహాయంతో తెలంగాణ సిటీలోని నేషనల్ ఆటో స్పేర్స్ మరియు నేషనల్ మోటార్స్ దాడులు నిర్వహించి నకిలీ పియాజియో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులను షేక్ ఫజిల్ నేషనల్ ఆటో స్పేర్స్,మహమ్మద్ నజీమ్ నేషనల్ మోటార్స్ గా గుర్తించారు.పోలీసులుకసు నమోదు సెక్షన్ 63,420 కింద కేసు నమోదు చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This