రాజకీయాలలో విలువలు వికలమై..వ్యక్తులు విశ్రుకలమై..
వ్యవస్థలు..విచ్చినమ్మై..స్వార్థం సమస్తమై..పాలన పదవులపరమై..పదవులు పైసల
వశమై..అవినీతి అధికమై..న్యాయం నీడలేనిదై..ధర్మం దిక్కులేనిదై..అరాచకత్వం ఆవిష్కృతమవుతుంది
అతిమో శక్తి అనిపించినా అక్షర సత్యం..
- ఆర్ని ఉదయ్ పటేల్