Saturday, September 28, 2024
spot_img

హైదరాబాద్‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Must Read

ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‎పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన సంధర్బంగా ఇవాళ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Latest News

కుల రాజకీయం

ఎనుకటికి మనోళ్లు ఏ పని చేసుకుంటేఆ పనిని బట్టి కులం పేరు పెట్టేటోళ్లు ..నేడు మనోళ్లు ఆ చేతి పనులు ఇడిచేసికులం పేరు మాత్రం గట్టిగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS